అమరావతి: జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతొంది..ఆదివారం ఉదంయ లష్కరే తోయిబాకు చెందిన ఇర్షాద్ అహ్మద్ భట్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.. జిల్లాలోని బిన్నెర్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కివున్నరనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు శనివారం సాయంత్రం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని జమ్ము కశ్మీర్ రేంజ్ పోలీసు అధికారి తెలిపారు.. భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని తెలిపారు..1 AK 47 రైఫిల్,,2 మ్యాగజైన్లు,, 30 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకొవడం జరిగిందన్నారు..ఇదే సమయలో హందిపొరాలోని రఫియాబాద్ చెక్ పోస్టు దగ్గర తప్పించుకున్న మరో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు..ఉగ్రవాదుల నుంచి 2 గన్స్,,2 మ్యాగజైన్లు,,11 లైవ్ కాట్రిడ్జ్ లు స్వాధీనం చేసుకున్నామని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు..
#BaramullaEncounterUpdate: Killed #terrorist has been identified as Irshad Ahmd Bhat of Pattan #Baramulla, active since 5/2022 & linked with proscribed #terror outfit LeT. 01 AK rifle, 2 magazines & 30 rounds recovered.@JmuKmrPolice https://t.co/pfY7V7Uywn
— Kashmir Zone Police (@KashmirPolice) July 31, 2022