అమరావతి: హిందువును అంటూ బాలికను మోసం చేయడమే కాకుండా అమెపై పలు సార్లు ఆత్యాచారం జరిపిన అతను మతం మర్జుకోవాలంటూ వేధిచడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్లితే…ఉత్తరాఖండ్ లో షకీబ్ సైఫీ అనే యువకుడు నైనిటాల్ జిల్లా రాంనగర్ లో నివాసం వుంటున్నాడు.మొహల్లా బంగాఘోర్ ప్రాంతానికి చెందిన ఓ హిందూ బాలికతో అతడు మెల్లగా పరిచయం పెంచుకున్నాడు.తాను హిందువు అని తన పేరు శివఠాకూర్ నమ్మపలికాడు..నెమ్మదిగా ఆమ్మాయితో స్నేహం పెంచుకున్నాడు.స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో,వీరిద్దరి శారీరకంగా దగ్గరయ్యారు..యువతికి షకీబ్ గురించి నిజం తెలియడంతో,,అతన్ని దూరంగా పెట్టింది..షకీబ్ యువతిని బెదిరించి బలవంగా అమెపై పలు సార్లు ఆత్యాచారం చేశాడు.ఇంతటితో అగకుండా షకీబ్ అమెను మరింతగా వేధించడం ప్రారంభించాడు..తాను చెప్పినట్లు వినకుంటే,నా కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు..నా సోదరినీ వదల కుండా వెంటపడుతున్నాడని,పోలీసులకు ఫిర్యాదు చేసింది..రంగంలోకి దిగిన పోలీసులు,షకీబ్ తో పాటు సబా,,యూనస్,,రహీలా,,గజాలపై కేసులు నమోదు చేశారు.జరిగిన సంఘటనలపై వేగంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.