AMARAVATHI

ఈ నెల 16 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం-వాతావరణ శాఖ

అమరావతి: ఉపరితల ద్రోణి కేరళ తీరానికి దగ్గరలోని ఆగ్నేయ అరేబియా సముద్రము మీద కొనసాగుతుండగా, అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, నైరుతి బంగాళాఖాతము వరకు సముద్రమట్టానికి 1.5 కి.మీ & 3.1 కి.మీ ఎత్తుల మధ్య కొనసాగుతొందని భారత వాతావరణ శాఖాధికారులు తెలిపారు. నవంబరు 16వ తేది నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం & దాని పరిసరాల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు…3 రోజులకు వాతావరణ సూచనలు..దక్షిణ కోస్తా,, రాయలసీమ… సోమ,మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుసే అవకాశం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *