శనివారం రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం-ఐ.ఎం.డీ

అమరావతి: IMD సూచన ప్రకారం శనివారం(ఆగస్టు 6) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నంలోని కొన్ని ప్రాంతాల్లో,,తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, వైఎస్ఆర్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది..