ఔరంగాబాద్,ఉస్మానాబాద్ ల పేర్లు మార్పు-సీ.ఎం షిండే

అమరావతి: మహారాష్ట్ర లోని ఔరంగాబాద్‌ను శంభాజీనగర్‌గా,, ఉస్మానాబాద్‌ను ధరాశివ్‌గా పేర్లను మారుస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే,,ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు ప్రకటించారు..శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ నవీ ముంబై విమానాశ్రయానికి లోక్‌సభ మాజీ ఎంపీ డిబి పాటిల్ పేరు పెట్టనున్నట్లుగా తెలిపారు..ఈ నిర్ణయాన్ని గతంలోనే ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం తీసుకున్నప్పటికీ, అది చట్టవ్యతిరేకమని అందుకే తాజాగా చట్టబద్దంగా లాంఛనలు పూర్త చేసి,ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు.
Maharashtra cabinet, today, decided to rename Aurangabad as Sambhajinagar & Osmanabad as Dharashiv. Navi Mumbai airport renamed DB Patil airport. Decision was earlier taken by Uddhav Thackeray in his last cabinet, but it was illegal. So, this was decided today:CM & Dy CM announce pic.twitter.com/Yd9ix96xGP
— ANI (@ANI) July 16, 2022