నెల్లూరు: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం.రామనారాయణరెడ్డి ఇటీవల కాలంలో అధిష్టానంపై ఆసహానం వ్యక్తం చేస్తూ,అభివృద్ది,సంక్షేమ కార్యక్రమాలు అనుకుంతా స్థాయిలో జరగడంలేదంటూ నేరుగానే విమర్శలు చేశారు..ఆనం వ్యాఖ్యలను నిశతంగా గమనించిన అధిష్టానం,,ఆనంకు చెక్ పెడుతూ వెంకటగిరి సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్‌ను నియమించారు..అధిష్టానం ఆలోచనలు ముందుగానే ఉహించిన ఆనం,,తను ఎమ్మెల్యే ఉండగానే,,మరోక వ్యక్తి తను కూర్చున్న కూర్చీని లాకునేందుకు ప్రయత్నిస్తూన్నాడు అంటూ,,పరోక్షంగా నేదురుమల్లి పేరును ప్రస్తావించారు..ఆనం ఉహించినట్లుగానే,, అధిష్టానం,,వెంకటగిరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మేల్యే,, సమన్వయకర్త అయిన ఆనంను ప్రక్కన పెడుతూ,,రామ్ కుమార్ రెడ్డిని, వెంకటగిరి సమన్వయకర్తగా నియమించింది..