DISTRICTSPOLITICS

చెరుకు రసం తీయడం సోమిరెడ్డికి తెలిసినంతగా జిల్లాలో మరోకరికి తెలిదు-కాకాణి

నెల్లూరు: సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా వెలగపెట్టినప్పుడు,జిల్లాలో జరిగిన అవినితి అంతే లేదని,,కన్పించిన కాంట్రాక్టర్లను చెరుకు రసం తీసినట్లు పిప్పితీశాడని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి.గోవర్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.సోమవారం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *