రూరల్ లో 2730 మందికి నోటీసులు-తిరిగి ఫించన్లు ఇవ్వలని అధికారులకు అదేశాలు-శ్రీధర్

నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజవర్గం పరిధిలో 2730 మందికి ఫించన్ల ఆర్హతపై అధికారులు నోటీసులు ఇచ్చరని,,అలా నోటీసులు ఇచ్చిన వారిని,తిరిగి విచారించి,,తిరిగి ఫించన్లు ఇవ్వలని అధికారులకు అదేశాలు ఇవ్వడం జరిగిందని వైసీపీ రూరల్ ఎమ్మేల్యే కొటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి అన్నారు.మంగళవారం అయన మీడియా సమావేశంలో మాట్లాడారు.