OWEL14 స్కూల్ లైగింక వేధింపుల కేసును నీరుకార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం

నా బిడ్డ ఇంక కోలుకొలేదు..
నెల్లూరు: OWEL14 అనే కార్పొరేట్ స్కూల్,తనదైన శైలీలో లైగింక వేధింపులకు సంబంధించిన సంఘటనపై మాసిపూసేందుకు నెమ్మదిగా పావులు కదుపుతున్న ఈ నేపధ్యం…నా బిడ్డ ఇంక కోలుకొలేదు..బాలిక తల్లి సుకర్ణ ఆవేదన.. సదరు స్కూల్ 4వ తరగతి చదువుతున్న బాలికపై లైగింక దాడులు జరిగితే,,స్కూల్ పై కఠిన చర్యలకు తీసుకోకుండా,స్కూల్ యాజమాన్యలు పాలకుబడి ఉపయోగించి,,స్కూల్ ల్లో చదువుతున్న మిగిలిన విద్యార్దులు చదువులకు ఆటకం కలుగుతుందంటూ,కుంటిసాకులు వెతుకుతున్నయని బాధితురాలి తల్లి అవేదన వ్యక్తం చేసింది..కొన్ని స్టూడెంట్ సంఘాల నాయకులు మాతోనే వుంటూ,మామల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నరని ఆవేదన వ్యక్తం చేశారు..స్కూల్ మేనేజ్ మెంట్ కఠిన చర్యల నుంచి తప్పించుకునేందుకు, కోర్టుల నుంచి స్టే తెచ్చుకున్నయని,తాను కూడా హైకోర్టు తలుపు తడతానంటూ కన్నీంటి పర్యాయంగా తెలిపింది.గురువారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అమె మాట్లాడారు.