విభిన్న ప్రతిభావంతులకు కృతిమ అవయవాలు అందించేత-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 520 మంది విభిన్న ప్రతిభావంతులకు కృతిమ అవయవాలు అందించేయడం జరుగుతుందని కలెక్టర్ చక్రధర్ బాబు చెప్పారు..శనివారం నగరంలోని రెడ్ క్రాస్ భవన సముదాయంలో విభిన్న ప్రతిభావంతులకు కృతిమ అవయవాలు అందచేసేందుకు అవసరమైన అవయవాల కొలత కార్యక్రమం పరివేక్షించిన అనంతరం అయన మాట్లాడారు.ఈకార్యక్రమంలో రెడ్ క్రాస్ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,కమిటీ సభ్యులు పాల్గొన్నారు..