బ్యాంకు జ్యువెల్ ఆప్రైజర్ల నిరసనలు-కమీషన్ పెంచాల్సిందే

నెల్లూరు: బ్యాంకులను నమ్ముకుని ఎంతో కాలంగా జ్యువెల్ ఆప్రైజర్లగా పనిచేస్తున్నమని,గొల్డ్ లోన్ మంజూరు అయితే తమకు వచ్చే కమీషన్ లో 50 శాతం కోత విధించడం దారుణమని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు జ్యువెల్ఆప్రైజర్లు ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం బ్యాంకు ముందు నిరసన కార్యక్రమం చేపట్టిన సందర్బంలో వారు మాట్లాడారు.