హామాలీలు,కూలీ భారం యాజమానులపై మోపడం దారుణం-లారీ ఓనర్స్ అసోసియేషన్

నెల్లూరు: లారీల్లో లోడింగ్,అన్ లోడింగ్ చేసే సమయంలో వ్యాపారస్తులు వారి విజ్ఞత మేరకు కూలీలకు ఇచ్చే డబ్బులను, నేడు హమాలీ కూలీలు,వారి హక్కుగా వ్యవహరించడంతో పాటు లారీ యాజమానులే,డబ్బు చెల్లించాలని డిమాండ్ చేయడం దారుణమని నెల్లూరుజిల్లా లారీ ఓనర్స్ అసోసియేన్ సెక్రటరీ నారాయణరావు అన్నారు.సోమవారం కలెక్టర్ కు వినతి పత్రం అందచేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు..