కౌన్సిల్ సమావేశంలొ రసభస-నువ్వెంతా అంటే నువ్వెంతా ఒకరిపైకి ఒకరు

నెల్లూరు: కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలొ అధికారపక్షంలో విభేధాలు బగ్గుమన్నాయి..శుక్రవారం మేయర్ స్రవంతి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ఆరంభమైంది..నగరంలో అభివృద్ది పనుల గురించి చర్చ మొదలు అవుతున్న నేపథ్యం డిప్యూటివ్ మేయర్ రూప్ కుమార్,,నగరంలోని సమస్యలపై మేయర్ కు వివరిస్తున్నసమయంలో,,14 డివిజన్ కార్పొరేటర్ ప్రతాప్ కుమార్ రెడ్డి కలుగుచేసుకోవడంతో,ఒక్కసారి ఉద్రికత్త వాతావరణం నెలకొంది..