హైదరాబాద్: రెబల్ స్టార్ కృష్ణంరాజు కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతు,, గచ్చిబౌలి AGI హాస్పిటల్లో చికిత్స పొందుతూ అదివారం తెల్లవారుజామున గం.3:25 నిలకు తుది శ్వాస విడిచారు..కృష్ణంరాజు పార్థివదేహానికి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సినీ నటుడు మురళీ మోహన్, చింతల రాంచంద్రా రెడ్డి, విద్యాసాగర్ రావు, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, మోహన్ బాబు, మంచు విష్ణు, డైరెక్టర్ అశ్వనీ దత్, నిర్మాత దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు సంతాపం వ్యక్తం చేశారు..