అంతర్జాతీయస్థాయి సినిమాలు-రాజమౌళి
హైదరాబాద్: RRR సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వస్తునే వున్నాయి.. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో RRR సినిమాను 5 అవార్డులు వరించాయి..త్వరలో ఆస్కార్ అవార్డు కార్యక్రమం ఉండటంతో పాటు, RRR ని హాలీవుడ్ లో రీ రిలీజ్ చేస్తుండటం, ఇంకొన్ని అవార్డు వేడుకలు ఉండటంతో ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్.. మరికొంతమంది RRR యూనిట్ అమెరికాలోనే ఉంటూ ఆ కార్యక్రమాలలో పాల్గొంటూ RRRని మరింత ప్రమోట్ చేస్తున్నారు..ఈ నేపధ్యంలో,, విదేశాల్లో శైతం విశేష ప్రజాదరణ పొందిన చిత్రంగా RRR సినిమాకు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) స్పాట్ లైట్ అవార్డు ప్రకటించారు..లాస్ ఏంజెల్స్ లోని Beverly Wilshire Hotelలొ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమం శుక్రవారం రాత్రి జరిగింది..ఈ అవార్డు వేడుకల్లో RRR సినిమాకు ‘బెస్ట్ స్టంట్స్’,, ‘బెస్ట్ యాక్షన్ మూవీ’,, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’(నాటు నాటు),, ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్’ విభాగాల్లో నాలుగు అవార్డులతో పాటు స్పాట్ లైట్ అవార్డుతో కలిపి మొత్తం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో 5 అవార్డుల్ని RRR సినిమా సొంతం చేసుకుంది.. అవార్డులను రాజమౌళి,, కీరవాణి అందుకున్నారు..రాజమౌళి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులను అందుకొన్న సందర్బంలో రాజమౌళి మాట్లాడుతూ, ఇన్ని అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది..ఈ అవార్డులతో మేము ఇంకా పైకి ఎదగగలం అని భావిస్తున్నాము..RRR సినిమాకు బెస్ట్ స్టంట్స్ అవార్డుని, బెస్ట్ యాక్షన్ ఫిలిం అవార్డుని అందించిన HCA కు ధన్యవాదాలు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.