నెల్లూరు: నెల్లూరుజిల్లా సీతారామపురం మండలంలో విధులు నిర్వహిస్తున్నMRO కాయల.సతీష్,,అయ్యావారి పల్లికి చెందిన రైతు రత్నం పొలంకు సంబంధించి డిజిటల్ సంతకం కోసం 15 వేలు లంచం డిమాండ్ చేశారు.లంచం ఇచ్చుకొలేని రత్నం ఏసిబి అధికారులను ఆశ్రయించారు.దింతో బుధవారం రత్నం వద్ద నుంచి లంచం సొమ్ము తీసుకుంటున్న సమయంలో,ఏసిబి అధికారులు రంగ ప్రవేశం చేసి,సతీష్ ను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.