AMARAVATHIHEALTH

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 9 నెలలుగా జీతాలు ఇవ్వడంలేదు-సతీష్

నెల్లూరు: ప్రభుత్వం ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 9 నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని ఔట్ సోర్సింగ్ & కాంట్రాక్టు ఉద్యోగుల జెఏసి ఛైర్మన్ సతీష్ చెప్పారు.సోమవారం గ్రీవెన్స్ డే లో కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన అనంతరం అయన మీడియాతో మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *