AMARAVATHIHYDERABAD

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు-దక్షిణ మధ్య రైల్వే

హైదరాబాద్: సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు వెళ్లే  ప్రయాణికుల కోసం ఈ సంవత్సరం దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్ల ద్వారా నగర వాసులు తమతమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు వీలు కల్పించింది..ప్రస్తుతం రోజువారిగా నడుస్తున్న 278 రైళ్లకు అదనంగా పండుగ సమయాల్లో మరిన్ని రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలను సిద్దం చేసింది..ఈ మేరకు అధికారులు ప్రత్యేక రైళ్లు ఎప్పుడు ఏ ప్రాంతానికి వెళ్తాయి అనే వివరాలను తేదీలను అధికారులు విడుదల చేశారు..ఈ రైళ్లు జనవరి 1 నుంచి 19వ తేదీ వరకు ఆయా ప్రాంతాలకు వెళ్తాయి.

ప్రత్యేక రైళ్ల వివరాలు:- మచిలీపట్నం- కర్నూల్ సిటీ ( తేదీలు :- 3, 5, 7, 10, 12, 14, 17)….కర్నూల్ సిటీ- మచిలీపట్నం ( తేదీలు:- 4, 6, 8, 11, 13, 15, 18)….మచిలీపట్నం – తిరుపతి ( తేదీలు:- 1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16)….తిరుపతి– మచిలీపట్నం ( తేదీలు:- 2, 3, 5, 7, 9, 10, 12, 14, 16, 17)….విజయవాడ – నాగర్‌సోల్ ( తేదీలు:- 6, 13)….నాగర్ సోల్ – విజయవాడ ( తేదీలు:- 7, 14)…..కాకినాడ టౌన్– లింగంపల్లి ( తేదీలు:- 2, 4, 6, 9, 11, 13, 16, 18)….లింగంపల్లి – కాకినాడటౌన్ ( తేదీలు:- 3, 5, 7, 10, 12, 14, 17, 19)…..పూర్ణ– తిరుపతి ( తేదీలు:-2, 9, 16)….తిరుపతి– పూర్ణ ( తేదీలు:- 3, 10, 17)…..తిరుపతి– అకోలా ( తేదీలు:- 6, 13)….అకోలా– తిరుపతి ( తేదీలు:- 8, 15)….. మచిలీపట్నం – సికింద్రాబాద్ ( తేదీలు:- 1, 8, 15)….సికింద్రాబాద్- మచిలీపట్నం ( తేదీలు:- 1, 8, 15)….

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *