శిఖర్జీ,పాలితానాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా కొనసాగించాలి-జైనులు

నెల్లూరు: శిఖర్జీ,పాలితనాలను పర్యాటక స్థలాలుగా మార్చవద్దని జైన్ మతస్తులు నగరంలో కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి,A.O షఫీ మాలిక్ కు వినతి పత్రం అందచేశారు..శుక్రవారం అనంతరం బేర్మల్,రమేష్ కుమార్,దినేష్,అరవింద్ కుమార్ లు మీడియాతో మాట్లాడుతూ జార్ఖండ్ లోని శిఖర్జీ, గుజరాత్ లోని పాలితానాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా కొనసాగించాలని,,పర్యాటక స్థలాలుగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని కోరారు..