సింగపూర్ సూపర్ 500 ట్రోఫీలో విజేతగా నిలిచిన సింధు

అమరావతి: పీవీ సింధు సింగపూర్ వేదికగా జరిగిన సింగపూర్ సూపర్ 500 ట్రోఫీలో 2022 విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది..ఆదివారం జరిగిన మహిళల సింగిల్ ఫైనల్స్ లో చైనా ప్లేయర్ వాంగ్ జి యిని 21,9, 11,21, 21,15 తేడాతో ఓడించింది.. 58 నిమిషాల పాటు సాగిన ఈ ఫైనల్ పోరులో ప్రత్యర్థిని ఓడించిన సింధు చాంపియన్ గా నిలిచింది..2022 సీజన్ లో మొదటి సారి పీవీ సింధు సూపర్ 500 టైటిల్ గెలిచింది..కొరియా ఓపెన్, స్విస్ ఓపెన్‌లలో గెలిచిన తర్వాత 2022లో సింధుకు ఇది మూడో టైటిల్..
PV SINDHU has won it 🇮🇳!!!
Thrilling game; here’s that moment !
• Stunning performance by @Pvsindhu1 to clinch her first ever #SingaporeOpen title with a 21-9, 11-21, 21-15 defeat of #WangZhi 🇨🇳
• 3rd title of 2022, she is looking in superb form!|Video:@bwfmedia| pic.twitter.com/NzP3qdR9o6
— Anurag Thakur (@ianuragthakur) July 17, 2022