నెల్లూరు: సోమిరెడ్డి నీ చేష్టల కారణంగా సర్వేపల్లిలో టీడీపీ తుడిచిపెట్టుకుని పోయిందని,,అబద్దాలు చెపుతూ రాజకీయాలు చేయాల్సి అవసరం వైసీపీకి లేదని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వెంకటశేషయ్య పరుష పదజాలంతో టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డిపై విరుచుకు పడ్డారు.శనివారం వైసీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.