AMARAVATHIDISTRICTS

జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులు

అమరావతి: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు తేది దగ్గర పడుతున్ననేపధ్యంలో హింసాత్మక సంఘటనల నివారించేందుకు జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులు రానున్నారు..శనివారం డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా,,  అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు..56 మందిని ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించారు..శనివారం సాయంత్రంలోపు ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని ప్రత్యేక పోలీస్ అధికారులకు డీజీపీ అదేశించారు.. సున్నితమైన ప్రాంతాల్లో శాంతిభద్రతల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని డీజీపీ ఆదేశించారు..పల్నాడుకు అత్యధికంగా 8 మంది పోలీస్ అధికారులను కేటాయించారు.. పల్నాడు‌కు కేటాయించిన అధికారుల్లో 6 ASPలు,,2 DSPలు ఉన్నారు..ఎన్నికలకు జరిగిన పోలింగ్ ఆటు తరువాత పల్నాడు,, నర్సారావుపేట,,తాడిపత్రి,, తిరుపతిలో జరిగిన హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న పరిస్థితులను దృష్టిలో వుంచుకుని,,కౌటింగ్‌,,తరువాత రోజులను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *