అమరావతి: ఆధ్యాత్మిక, సామాజిక సంస్థల సమన్వయంతో వైద్య సేవలు అందించడమనేది,,పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ మోడల్ కు ఉదాహరణ అని ప్రధాని మోడీ అన్నారు.బుధవారం హర్యానాలోని ఫరీదాబాద్ లో అమృత హాస్పిటల్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌటాలా పాల్గొన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయలతో 133 ఏకరాల్లో రూ.6 వేల కోట్లతో మాతా అమృతానందమయి మఠం ఆధ్వర్యంలో హాస్పిటల్ నిర్మించారు. దేశంలోనే అతి పెద్దదైన రోగనిర్ధారణ కేంద్రాన్ని దీనిలో ఏర్పాటు చేశారు.
संस्कार की झलक @narendramodi pic.twitter.com/DT4wIkK47d
— Parvesh Sahib Singh (@p_sahibsingh) August 24, 2022