శివనామ స్మరణలతో మారుమోగిన శ్రీకాళహస్తీ
శ్రీకాళహస్తీ: శివనామస్మరణతో మార్మోగిన శ్రీకాళహస్తీశ్వరాలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా శనివారం మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులు స్వామివారి సన్నిధికి చేరుకుని,దేవ,దేవారులను దర్శనం చేసుకున్నారు.. పూజల అనంతరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదిదంపతులు ఇంద్ర విమానం,,చెప్పర వాహనాలపై పుర విహారం చేశారు.