శ్రీకాళహస్తీర్వునీ దర్శించుకున్న స్టార్ షట్లర్ పీవీ సింధు

శ్రీకాళహస్తీ: స్టార్ షట్లర్ పీవీ సింధు శ్రీకాళహస్తీర్వునీ దర్శించుకున్నారు..గురువారం అమె తల్లి,తండ్రులతో కలసి ఆలయంకు చేరుకున్నారు..ఈవో ఆమెకు స్వాగతం పలికి దర్శనం చేయించారు..శ్రీ మేథోగురు దక్షిణామూర్తి సన్నిధిలో అర్చకులు సింధుకు వేద ఆశీర్వచనం అందజేసి,,తీర్థ ప్రసాదాలు జ్ఞాపికలు అందించారు..భవిష్యత్‌లో భారతదేవ కీర్తిని పెంచేలా మరిన్ని విజయాలు దక్కాలని ప్రార్థించినట్లు సింధు తెలిపారు..పూర్తిస్థాయిలో శ్రమిస్తేనే క్రీడాకారులకు తగిన గుర్తింపు ఉంటుందని,,భావి క్రీడాకారులకు తనవంతు సహకారం అందిస్తాని మీడియా అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చారు..