ఆంధ్రప్రదేశ్ జూడో సంఘం నూతన కర్యవర్గం ఎంపిక..
నెల్లూరు: నెల్లూరులో రాష్ట్రస్థాయి జుడో టోర్నమెంట్ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ జూడో సంఘం నూతన ఛైర్మన్ ఆనం.రంగమయూర్ రెడ్డి చెప్పారు.శనివారం ఆంధ్రప్రదేశ్ జూడో సంఘం రాష్ట్రస్థాయి ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ ను, నెల్లూరు జిల్లా ఒలంపిక్ సంఘం కార్యదర్శి అరిగెల.విజయ్ కుమార్ పర్యవేక్షణలో నెల్లూరులో నిర్వహించారు.