AMARAVATHIDISTRICTS

సూర్య నమస్కారాల వాకింగ్ ట్రాక్-కమిషనర్ వికాస్ మర్మత్

నెల్లూరు: నగర సుందరీకరణ పనుల్లో భాగంగా స్థానిక ముత్తుకూరు రోడ్డు కూడలి సర్వేపల్లి కాలువ కట్టపైన నూతనంగా నిర్మిస్తున్న సూర్య నమస్కారాల వాకింగ్ ట్రాక్ పనులను నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్, జె.సి సేతు మాధవన్.తో కలిసి గురువారం పరిశీలించారు.కార్పొరేషన్ నిధులతో సూర్య నమస్కారాల ఆసనాల విగ్రహాలను, ఇతర నిర్మాణ పనులను చేపట్టనున్నారు. సుందరీకరణ పనులను ప్రణాళికాబద్ధంగా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *