200 tourists stranded-amaravathi news.

AMARAVATHINATIONAL

హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక వరదలు, చిక్కుకుపోయిన 200 పర్యాటకులు

అమరావతి: హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండి జిల్లా బాగిపుల్ ప్రాంతంలో వరదలు రావడంతో పర్యాటకులతో పాటు స్థానికులు 200 మందికిపైగా చిక్కుకుపోయారు..

Read More