హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీకి రాజీనామా చేసిన ఆనంద్ శర్మ

అమరావతి: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది..పార్టీని నడిపేందుకు సరైన నాయకత్వం లేకపోయిన,ఎదొవిధంగా నెట్టుకున్న వస్తున్న కాంగ్రెస్ పార్టీకి సొంత లీడర్స్ షాక్ లపై షాక్

Read more