Ban on plastic covers will be strictly enforced-Commissioner Mrs. Haritha-nellore news.

DISTRICTS

ప్లాస్టిక్ కవర్ల నిషేధం కఠినంగా అమలు చేస్తాం-కమిషనర్ శ్రీమతి హరిత

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తి, అమ్మకం, వాడకం తదితర అంశాలపై దృష్టి సారించి, నిబంధనలను కఠినంగా అమలుచేయాలని కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు.

Read More