Chopper accident in Ukraine-18 people died including the Home Minister-amaravathi news.

INTERNATIONAL

ఉక్రెయిన్ లో ఛాపర్ ప్రమాదం-హోం మంత్రితో సహా 18 మంది మృతి

అమరావతి: ఉక్రెయిన్‌‌లో కీవ్ నగరానికి సమీపంలోని బ్రోవరీ టౌన్‌లోని కిండర్‌గార్డెన్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలి  ఆ దేశ హోం మంత్రి సహా 18 మంది దుర్మరణం చెందారు..

Read More