Heavy rain likely at 1 or 2 places in Nellore in next 24 hours-Meteorological Center-amaravathi news.

AMARAVATHI

రాగల 24 గంటలలో నెల్లూరులో 1 లేక 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం- వాతావరణ కేంద్రం

అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేటి సాయంత్రానికి వాయువ్య దిశగా కదిలి అర్ధరాత్రి సమయానికి అదే  తీవ్రతను కొనసాగిస్తూ పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం

Read More