Heavy rains bring life to a standstill in Bengaluru-amaravathi news.

NATIONAL

బెంగళూరులో భారీ వర్షాల కారణంగా స్తంభిస్తున్న జనజీవనం

అమరావతి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. సమాచార, రవాణా వ్యవస్థ కూడా దెబ్బతినడంతో జనజీవనం స్తంభించింది.

Read More