Tirupati and Kurnool Collectors received complaints from the people- amaravathi news.

AMARAVATHIDISTRICTS

స్పందనలో  ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించిన నెల్లూరు,తిరుపతి,కర్నూలు కలెక్టర్లు

అమరావతి: ప్రజల నుంచి అందే స్పందన అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని నెల్లూరు,,తిరుపతి,కర్నూలు జిల్లాల కలెక్టర్స్ K.V.N చక్రధర్ బాబు,K.వెంకటరమణారెడ్డి,,K.కోటేశ్వరరావులు అధికారులను ఆదేశించారు.

Read More