AMARAVATHINATIONAL

అదివారం నాటికి తుఫాన్ బెంగాల్, బంగ్లాదేశ్‌ మధ్య తీరం దాటే అవకాశం-ఐఎండీ

అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది..ఇది శనివారం నాటికి తుఫాన్‌గా మారనున్నదని వాతావరణ శాఖ పేర్కొంది..ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా తీరానికి తుఫాను ప్రభావం ఉండదని అధికారులు స్పష్టంచేశారు.  ఈ తుఫాన్‌‌కు రెమాల్‌ తుఫాన్‌గా నామకరణం చేసింది..శనివారం సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారి,,ఆదివారం ఉందని వాతావరణ శాఖ తెలిపింది..తుఫాన్ కారణంగా ఈశాన్య రాష్ట్రాలైన బెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరాం, త్రిపుర, మణిపూర్‌ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశలు వున్నాయన్నది..తీరందాటే సమయంలో భారీ వర్షాలతోపాటు గంటకు 102 కి.మీ.వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది..తుఫాన్ ప్రభావంతో దక్షిణాదిలోని కేరళ, తమిళనాడు, కర్నాటక, పుదుచ్చెరీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *