ఏ.పి జెన్కోకు సంబంధించిన బాధితులను ప్రభుత్వం అన్ని విధాల అదుకుంటుంది-శ్రీధర్

నెల్లూరు: ఏ.పి జెన్కోకు సంబంధించి భూములు కొల్పోయిన నిర్వసితులను ప్రభుత్వం అన్ని విధాల అదుకుంటుందని,టెండర్లు పిలవడం అనేది ప్రక్రియ అని,ఎవ్వరు రాకపొతే,మనమే నడుపుకుందామంటూ ఏ.పి జెన్కో ఎం.డి శ్రీధర్ చెప్పారు.సోమవారం అయన ఇతర అధికారులతో కలసి ముత్తుకూరులో ఎ.పి జెన్కో ప్లాంట్ ను పరిశీలించిన సందర్బంలో,కార్మికులు నిరసనలు వ్యక్తం చేశారు.ఈసందర్బంలో ఎం.డి కార్మికులను ఉద్దేశించిన మాట్లాడారు.