INTERNATIONALMOVIETECHNOLOGY

విశ్వం రహస్యలను అవిష్కరిస్తున్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్-బైడెన్

అమరావతి: ఆనంత విశ్వం అవిర్భవం రహస్యలు గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు దశాబ్దలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు..విశ్వం రహస్యలను చేధించేందుకు,నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను స్పేస్ లో పెట్టింది.. ప్రస్తుతం ఈ టెలిస్కోప్ తన తొలి చిత్రాన్ని నాసాకు పంపింది..వేల కొలది గెలాక్సీలు,,, బ్లూ, ఆరెంజ్, వైట్ వర్ణాల్లో ఎన్నో విషయాలు ఈ ఫోటోలో కనిపిస్తున్నాయి..ఈ చిత్రాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంలో జో బైడెన్ మాట్లాడుతూ, ఈ రోజు చారిత్రాత్మకమైనదన్నారు..మానవాళికి చరిత్రలో ఈ రోజు మరువలేనిదన్నారు..అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మాట్లాడుతూ, మానవ చరిత్రలో ఈ క్షణం శాశ్వతంగా గుర్తు వుండిపొతుందన్నారు.. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఇతర ఫోటోలను నాసా,, యూరోపియన్ యూనియన్ స్పేస్ ఏజెన్సీ,, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా నేడు విడుదల చేయనున్నాయి. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *