ప్రకృతిని సంరక్షించుకోవాల్సి అవసరం ప్రతిఒక్కరిపై వుంది-సిఇఓ పుల్లయ్య

నెల్లూరు: భావి తరాల మనగడ కోసం ప్రకృతి వనరులను సంరక్షించుకోవాల్సి అవసరం ప్రతిఒక్కరిపై వుందని సెట్నల్ సిఇఓ పుల్లయ్య అన్నారు.గురువారం ప్రపంచ పరిరక్షణ దినొత్సవం సందర్బంగా పి.ఎం.పి అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవగాహాన ర్యాలీలో పాల్గొన్న సందర్బంలో అయన మాట్లాడారు.ఈకార్యక్రమంలో నెహ్రుయువకేందరం ఆర్డినేటర్ మహేంద్రరెడ్డి,పి.ఎం.పి అసోసియేషన్ జిల్లా అధ్యక్షడు రసూల్,విద్యార్దిని,విద్యార్దులు,తదితరులు పాల్గొన్నారు.