జాతీయభావం పెంపొందించడమే హర్ ఘర్ కా తిరంగా లక్ష్యం-

నెల్లూరు: దేశం కోసం ఎంతో మంది మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేసి సాధించిన స్వాతంత్ర్య ఫలాలును అనుభవిస్తున్ననేటి తరంలో,, జాతీయభావనం పెరగాల్సి అవసరం వుందని జడ్పీ సిఇఓ వాణి,,మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ కనకదుర్గలు అన్నారు.సోమవారం అటో నగర్ నుంచి అయప్పగుడి వరకు విద్యార్దులతో ర్యాలీ నిర్వహించి అనంతరం జెండా వందన కార్యక్రమం జరిగింది..ఈ సందర్బంలో వారు మీడియాతో మాట్లాడారు..