మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి జయంతి వేడుకలు జరుపుకోవాల్సి అవశ్యత ఎంతో వుంది-డీ.ఆర్.ఓ

నెల్లూరుజ: భారతదేశమాజీ రాష్ట్రపతి వి.వి.గిరి జయంతి వేడుకలు,,దేశపౌరులు అందరు జరుపుకోవాల్సి అవశ్యత ఎంతో వుందని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరత్నమ్మ అన్నారు..బుధవారం కలెక్టర్ కార్యాలయం అవరణంలోని తిక్కన భవన్ లో మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి,,మా తెలుగుతల్లి గేయ రచయత శంకరంపాటి.సుందరాచార్య జయంతి వేడుకలను నిర్వహించిన సందర్బంలో అమె మాట్లాడారు..