క్రీడాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉదయనిధి స్టాలిన్

అమరావతి: ఎమ్మేల్యే ఉదయనిధి స్టాలిన్ బుధవారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్ కేబినెట్ లో క్రీడాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు..రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రవి,,ఉదయనిధి మారన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో DMK తరపును చురుగ్గా ప్రచారం నిర్వమించడంమే కాకుండా,ఎమ్మేల్యేగా గెలిచాడు ఉదయినిధి మారన్..కుటుంబ రాజకీయాలు అంటూ ప్రతిపక్షలు చేస్తున్న విమర్శలకు బదులు ఇస్తూ,,ఇలాంటి విమర్శలు తనకు కొత్తకాదని,వాటిని తన సమర్దవంతంగా ఎదుర్కొంటాను అని సమాధానం ఇచ్చారు..నేను ఇక నుంచి సినిమాల్లో నటించను,,ప్రస్తుతం నటిస్తున్న సినిమానే తన చివరి సినిమా అంటు చెప్పారు..2019లో DMK పార్టీలో యువజన విభాగానికి అధ్యక్షడిగా నియమితులయ్యారు.2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.