నగరంలో పార్కుల అభివృద్దికి కృషి చేస్తున్నాం-అనిల్ కుమార్

నెల్లూరు: జిల్లావాసి గానగంధర్వుడు స్వర్గీయ ఎస్పీ.బాలసుబ్రమణ్యంను జిల్లా ప్రజులు ఎప్పటికి గుర్తువుంచుకునేలా, చిల్డ్రన్స్ పార్కుకు అయన పేరును పెట్టడడం జరిగిందని,అలాగే పార్కులో నేడు అయన విగ్రహాంను అవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నాని సీటీ ఎమ్మేల్యే అనిల్ కుమార్ అన్నారు.శుక్రవారం అదిత్యనగర్ లోని చిల్డ్రన్స్ పార్కులో విగ్రహావిష్కరణ అనంతరం అయన మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి, నుడా వైస్ చైర్మన్ ఓబులేసు నందన్, వై.సి.పినాయకులు,తదితరులు పాల్గొన్నారు.