నెల్లూరు: పార్టీని మరింత పటిష్టం చేసి రాబోయే ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడానికే ముఖ్యమంత్రి,పార్టీ అధ్యక్షులు జగన్మోహనరెడ్డి సచివాలయ కన్వీనర్స్, గృహసారధులు వ్యవస్థను ఏర్పాటు చేశారని మాజీ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.శుక్రవారం నెల్లూరుజిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.