DISTRICTS

ఛాతీలో కొంచం అసౌకర్యంగా అనిపించడంతో చికిత్స కోసం మద్రాసుకు-ఎమ్మేల్యే మేకపాటి.చంద్రశేఖర్||nellore news

నెల్లూరు: నిన్న రాత్రి (మంగళవారం) నాకు ఛాతీలో కొంచం అసౌకర్యంగా అనిపించడంతో,,అందుబాటులో వున్న డాక్టరు.సుదాకర్ వద్ద ప్రాధమిక చికిత్స తీసుకుని,నెల్లూరలోని అపోలో హాస్పటల్ రావడం జరిగిందని ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.బుధవారం అయన వీడియో సందేశంలో మాట్లాడుతూ నెల్లూరలోని డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం మద్రాసు వెళ్లుతున్నాని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *