నెల్లూరు: గత ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన జిల్లాకు చెందిన సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డి గురించి మంత్రి అమర్ నాథ్ వ్యంగ్యంగా వ్యాఖనిస్తూ,,సోమిరెడ్డి,బీడు భూమిలాంటి వాడని,,అదే కాకాణి మాగాణి భూమిలాంటి వాడంటూ పొగడత్తలతో ముంచెత్తారు.ఎన్నికల్లో ఓడిపోయిన వారిని మంత్రులుగా చేసినందుకు చంద్రబాబుకు 23 సీట్లే మిగిలాయంటూ వెటకరించారు.గురువారం నెల్లూరులోని ఆటో నగర్ లో అభివృద్ది పనులకు ప్రారంభించిన అంనంతరం జరిగిన సభలో మంత్రి అమర్ నాధ్ మాట్లాడారు.