నెల్లూరు: నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జాతీయ క్రీడల దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 26 నుంచి 29 వరకు వివిధ ఆంశాల్లో నిర్వహించి క్రీడాపోటీల్లో,విజేతలుగా నిలిచిన వారికి,,సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన క్రీడా ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి.గోవర్ధన్ రెడ్డి పాల్గొని,క్రీడాకారులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.ఈ సందర్బంలో మంత్రి కాకాణి,క్రీడాకారులకు అందుతున్న సౌకర్యాలు,,ప్రోత్సహాకాలపై వాస్తవాలను మాట్లాడారు..ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు ముక్కాల ద్వారకనాథ్, సెట్నెల్ సీఈవో పుల్లయ్య పలువురు క్రీడాకారులు,కోచ్ లు పాల్గొన్నారు.