నెల్లూరు: నా దగ్గర చేయ్యి చాపి టిప్పులు తీసుకున్న వాడి చేత నోటికి వచ్చినట్లు మాట్లాడిస్తావా,, తొడేరు..తోడేలువు..కోర్టు చుట్టు తిరిగే సన్యాసీవి నువ్వా నాగురించి మాట్లాడేది అంటు మంత్రి కాకాణిపై మాజీ మంత్రి సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డి విరుచుకు పడ్డారు.సోమవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.