వైసీపీ గౌరవధ్యక్షరాలి పదవికి రాజీనామా చేసిన వైఎస్ విజయలక్ష్మి

అమరావతి: వైసీపీ గౌరవధ్యక్షరాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వైఎస్ విజయలక్ష్మి ప్రకటించారు..శుక్రవారం ఆమె వైసీపీ ప్లీనరీలో మాట్లాడుతూ విమర్శలకు ఆవకాశం ఇవ్వకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తెలంగాణలో షర్మిల పెట్టిన పార్టీకి తాను అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.