EDUCATION JOBS

3 వేల మంది జమ్ము కశ్మీర్ యువకులకు అపాయింట్-ప్రధాని మోదీ

అమరావతి: జమ్ము కశ్మీర్ లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేయడానికి 3 వేల మంది యువకులకు అపాయింట్ మెంట్ లెటర్స్ అందచేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధికి కశ్మీర్ యువత ముందుకు రావడం అభినందనీయమని,ప్రజలు ఎప్పుడు పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఉద్యోగాల్లో చేరుతున్న యువకులు కూడా అదే విధంగా ప్రజలకు సేవాలు అందించేందుకు ప్రాధాన్య ఇవ్వాలని సూచించారు.అదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్ రోజ్ గార్ మేళా నిర్వహించారు.ఈ సందర్బంలో ప్రధాని మాట్లాడుతూ గత 8 సంవత్సరాల్లో ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుందని,రాబోయే కొద్ది నెలల్లో 10 లక్షలకు పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లను కేంద్ర ప్రభుత్వం అందజేయనుందని ప్రకటించారు.2019 నుంచి ఇప్పటి వరకు జమ్ము కశ్మీర్ లోలో దాదాపు 30,000 ప్రభుత్వ పోస్టులు భర్తీ చేయబడ్డాయని పేర్కొన్నారు.గత 18 నెలల్లో దాదాపు 20,000 ఉద్యోగాలు యువతకు కల్పించినట్లు చెప్పారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పర్యాటక రంగం బలోపేతమవుతోందని,జమ్ము కశ్మీర్ ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని అకాంక్షించారు.

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

6 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

7 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

8 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

8 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

1 day ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

This website uses cookies.