DISTRICTSPOLITICS

ఎన్నికలకు ముందు విద్యార్దిని,విద్యార్దులకు మేనమామా అని చెప్పిన సీ.ఎం-nellore news

నెల్లూరు: ఎన్నికలకు ముందు సంక్షేమ హస్టల్స్ చదువుతున్న విద్యార్దిని,విద్యార్దులకు నేను మేనమామ అంటూ కబుర్లు చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి,,నేడు వాళ్ల అతిగతి పట్టించుకోవడం లేదని TNSF జిల్లా అధ్యక్షుడు అమ్రానుల్లా నిలదీశారు.సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అయన మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *